శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలం గురుపనాయుడుపాలెం గ్రామం నందు శ్రీ సీతా రామచంద్ర స్వామి నూతన దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు సిపిఐ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మరియు నాయుకులు. (Story : శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం)