ఆడ బిడ్డలను గౌరవిద్దాం
– ఆడ బిడ్డలను రక్షించుకుందాం
– ఆడ బిడ్డలను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహింద్దాం మంత్రి సీతక్క
న్యూస్‌తెలుగు /హైదారాబాద్ : హైదారాబాద్ అసెంబ్లీ ప్రాంగణం లో సోమవారం,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,కు మరియు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మరియు టిపిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జగ్గారెడ్డి,ఎంపీ పొరికా బలరాం నాయక్, తో పాటు ఎంఎల్ఏ రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన సరి అన సూయ, సీతక్క రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు. (Story : ఆడ బిడ్డలను గౌరవిద్దాం)