UA-35385725-1 UA-35385725-1

ట్యూబ్‌ అండ్‌ పైప్‌ ఫెయిర్‌లో సంభవ్‌ స్టీల్‌

ట్యూబ్‌ అండ్‌ పైప్‌ ఫెయిర్‌లో సంభవ్‌ స్టీల్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: అత్యున్నత నాణ్యమైన స్టీల్‌ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థ సంభవ్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌, 2024 ఆగస్టు 5 నుండి 7 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్యూబ్‌ అండ్‌ పైప్‌ ఫెయిర్‌లో పాల్గొంటున్నట్లు సగర్వంగా ప్రకటించింది. సంవత్సరానికి 1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల(సుమారు) ఇంటర్మీడియట్‌ %డ% ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందిన, సంభవ్‌- హాట్‌-రోల్డ్‌ కాయిల్స్‌, కోల్డ్‌-రోల్డ్‌ కాయిల్స్‌, ఎంఎస్‌ ఈఆర్‌డబ్ల్యు పైపులు, ట్యూబ్‌లు (బ్లాక్‌ మరియు గాల్వనైజ్డ్‌ రెండూ), వివిధ హాలో -సెక్షన్‌ పైపులలో ప్రత్యేకత కలిగి ఉంది. గరిష్ట వెడల్పు 470 మి.మీ.తో, 1.5 మిమీ నుండి 5 మిమీ మందం గల గేజ్‌ పరిధితో నారో విడ్త్‌ హెచ్‌ఆర్‌ కాయిల్‌ను పరిచయం చేసిన భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీ సంభవ్‌. సరసమైన ధర, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఇది అందించడం జరుగుతుంది.(Story:ట్యూబ్‌ అండ్‌ పైప్‌ ఫెయిర్‌లో సంభవ్‌ స్టీల్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1