UA-35385725-1 UA-35385725-1

భారీ లక్ష్యం దిశగా మైట్రైడెంట్‌

భారీ లక్ష్యం దిశగా మైట్రైడెంట్‌

న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ : మైట్రైడెంట్‌ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ డొమెస్టిక్‌ హోమ్‌ ఫర్నిషింగ్‌ బ్రాండ్‌ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చే బ్రాండ్‌ మైట్రైడెంట్‌. అలాంటి మైట్రైడెంట్‌ న్యూఢల్లీిలోని ఏరోసిటీలో అందాజ్‌లో ఫాల్‌-వింటర్‌ ‘24 కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ట్రైడెంట్‌ గ్రూప్‌ ఎమెరిటస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజిందర్‌ గుప్తా… ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాన్ని నిర్వహించారు. హోమ్‌ కమింగ్‌ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1500 మందికి పైగా రిటైలర్లు హాజరయ్యారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మైట్రైడెంట్‌ గణనీయమైన వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా రిటైల్‌ ఉనికిని విస్తరించడం, ఇప్పటికే ఉన్న మార్కెట్‌లలో తన పట్టును మరింత బలోపేతం చేయాలని నిశ్చయించుకుంది. రాబోయే 3 సంవత్సరాలలో తన ఆదాయాన్ని రూ. 1000 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. (Story : భారీ లక్ష్యం దిశగా మైట్రైడెంట్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1