బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ గా దేవర శ్రీనివాసరావు సోమవారం ఉదయం స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు… ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన అబ్దుల్ జలీల్ నెల్లూరు జిల్లా కలిగిరి కి బదిలీ అయ్యారు… ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు ను స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు.(Story : బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు)