Home వార్తలు త్యాని బై కరణ్‌ జోహార్‌ హైదరాబాద్‌ స్టోర్‌లో ప్రత్యేక కలెక్షన్‌

త్యాని బై కరణ్‌ జోహార్‌ హైదరాబాద్‌ స్టోర్‌లో ప్రత్యేక కలెక్షన్‌

0

త్యాని బై కరణ్‌ జోహార్‌ హైదరాబాద్‌ స్టోర్‌లో ప్రత్యేక కలెక్షన్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్షన్‌ను విడుదల చేసినట్లు త్యాని బై కరణ్‌ జోహార్‌ వెల్లడిరచింది. ఈ అద్భుతమైన కలెక్షన్‌ జూబ్లీహిల్స్‌లోని తమ హైదరాబాద్‌ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంచారు. విభిన్న వ్యక్తుల అభిరుచులు, ప్రాధాన్యతలను తీర్చడానికి రూపొందించబడిన ఈ అద్భుతమైన ఆభరణాలు, ప్రతి వ్యక్తి తమ పరిపూర్ణ ఆభరణం కనుగొనగలరనే భరోసా అందిస్తుంది. ఈ కలెక్షన్‌లో మామిడి మాలలు ఉన్నాయి. ప్రతి ఆభరణం శ్రేయస్సు, అందానికి ప్రతీకగా చక్కగా రూపొందింది. పవిత్రమైన వరలక్ష్మి పూజను అవి పరిపూర్ణం చేస్తాయి. సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, వేడుక జరుపుకోవడంలో త్యాని అంకితభావం ఈ డిజైన్లలో ప్రకాశిస్తుంది. పాతకాలపు వైభవాన్ని ఇష్టపడే వారి కోసం, ఈ కలెక్షన్‌లో విక్టోరియన్‌-ప్రేరేపిత ఆభరణాలు కూడా ఉన్నాయని త్యానీకి చెందిన రిషబ్‌ అన్నారు.(Story:త్యాని బై కరణ్‌ జోహార్‌ హైదరాబాద్‌ స్టోర్‌లో ప్రత్యేక కలెక్షన్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version