Homeవార్తలు‘ది రెసిలెంట్‌ పాత్‌’ పుస్తక ఆవిష్కరణ

‘ది రెసిలెంట్‌ పాత్‌’ పుస్తక ఆవిష్కరణ

‘ది రెసిలెంట్‌ పాత్‌’ పుస్తక ఆవిష్కరణ

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ హోం గ్రోన్‌ సీఈవో సుబ్రహ్మణ్యం యడవల్లి రాసిన తొలి పుస్తకం ‘ది రెసిలెంట్‌ పాత్‌’ను హోటల్‌ దసపల్లాలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకం మన జీవనానికి సంబంధించిన ప్రత్యేకమైన దృక్కోణాలను అందిస్తుందన్నారు. మార్పును స్వీకరిస్తూ.. వేగవంతమైన ప్రపంచంలో అభివృద్ధి చెందడం తెలుపుతుందన్నారు. ఇది మన బాహ్య వాతావరణం తాలూకా గందరగోళంలో సమతుల్యత, అంతర్గత సామరస్యాన్ని కనుగొనేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.(Story : ‘ది రెసిలెంట్‌ పాత్‌’ పుస్తక ఆవిష్కరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!