ఇరువర్గాల పై హత్యాయత్నం కేసులు నమోదు
లా & అర్డర్ సమస్య కు ఏవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.
న్యూస్‌తెలుగు/గురజాల: మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది… ఈ సంఘటన పై పోలీసులు ఇరు వర్గాల పై హత్యాయత్నం కేసు లు నమోదు చేశారు…త్వరలో నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు… గ్రామాల్లో ఏవరైనా లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలిగించిన, అల్లర్లకు పాల్పడినా, దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ బాలకృష్ణ హెచ్చరించారు. (Story : ఇరువర్గాల పై హత్యాయత్నం కేసులు నమోదు)