Home వార్తలు నాకు శృంగారం కావాలి:సమంత

నాకు శృంగారం కావాలి:సమంత

0

నాకు శృంగారం కావాలి:సమంత

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత , “ఏమాయ చేసావే” సినిమాతో ఎంట్రీ ఇచ్చి , తన హవా కొనసాగిస్తూ వస్తోంది.ఇక విషయానికి వస్తే సమంత బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. అక్కడ అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది సమంత. మీరు ఆహారం, శృంగారం ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరని యాంకర్ అడిగిన ప్రశ్నకు ” ఆహారం లేకుండా ఉండగలను.. కానీ శృంగారం లేకుండా ఉండలేను” అని జావాబిచ్చింది.ఇది విన్న కొంతమంది నెటిజన్స్ నాగచైతన్య నీకు విడాకులు ఇచ్చి మంచి పని చేసాడు అంటూ అప్పట్లో ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేసారు. (Story : నాకు శృంగారం కావాలి:సమంత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version