సీఎంకు మాధవి ఘనస్వాగతం
న్యూస్ తెలుగు/నెల్లిమర్ల: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును, కేంద్ర పౌరవిమానాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు లోకం మాధవి ఘనంగా స్వాగతం పలికారు. నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు కూడా పాల్గొన్నారు. (Story: సీఎంకు మాధవి ఘనస్వాగతం)