శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ : నిరంజన్ రెడ్డి
వనపర్తి (న్యూస్ తెలుగు) : ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల బరిలో BRS పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఖచ్చితంగా BRSపార్టీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరం కలసికట్టుగా కృషిచేద్దామని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. తమ అభ్యర్థిని రెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా BRS పార్టీనే గెలుస్తుందని నిరంజన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కలసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. (Story: శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ : నిరంజన్ రెడ్డి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!