Home వార్తలు తెలంగాణ రావుల చంద్రశేఖర్ రెడ్డి బిజీబిజీ

రావుల చంద్రశేఖర్ రెడ్డి బిజీబిజీ

0

రావుల చంద్రశేఖర్ రెడ్డి బిజీబిజీ

వనపర్తి (న్యూస్ తెలుగు) : మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి గురువారంనాడు వ‌న‌ప‌ర్తిలో వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని బిజీబిజీగా గ‌డిపారు. వనపర్తి మాజీ జ‌డ్పీటీసీ సభ్యులు ఏర్పుల వెంకటయ్య యాదవ్ తమ్ముడు ఏర్పుల బాలస్వామి యాదవ్ కుమారుడు హరీష్ యాదవ్, సంధ్యల వివాహం లక్ష్మీ కృష్ణ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన రావుల చంద్రశేఖర్ రెడ్డి అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు, అలాగే వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మాజీ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్ ల కుమారుడు నవతేజ్ గౌడ్ మేఘనల వివాహం అన్నపూర్ణ గార్డెన్ భగీరథ కాలనీ మహబూబ్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన రావుల చంద్రశేఖర్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారితో పాటు నాయకులు, నందిమల్ల రమేష్, గౌస్ సయ్యద్ ముదసర్, కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. (Story: రావుల చంద్రశేఖర్ రెడ్డి బిజీబిజీ)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version