పల్సర్ బైక్ రమణ పాట వీడియో పోస్టర్ విడుదల
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్ధానిక తోట పాలెంలో గల సత్య డిగ్రీ ,పీజీ కళాశాలలో బుధవారం పల్సర్ బైక్ రమణ సలుపు పాటకు సంబంధించిన వీడియో పోస్టర్ ను విడుదల చేశారు. రమణ మన విజయనగరం జిల్లా లో ఒక గ్రామం నుంచి వచ్చి తనదైన శైలిలో జానపద గీతాలను ఆలపించి తన పాటను సినిమాలో కూడా తీసుకొన్నారంటే ఎంత ధృఢ సంకల్పం అతనికి ఉందో అందరికి అర్థమవుతోందని, ఇలాంటి వారిని యువత స్ఫూర్తి గ తీసుకొని వాళ్లకు ఇష్టమయిన రంగం లో అభివృద్ధి చెందాలనుకొనే వారికి రమణ ఒక ఉదాహరణ అని కళాశాల యాజమాన్యం తెలిపారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి సాయి దేవమణి, ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్. ఎం. సత్య వేణి, ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి.సూరపు నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: పల్సర్ బైక్ రమణ పాట వీడియో పోస్టర్ విడుదల)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!