మీడియాపై వైసీపీ మూకల దాడి అమానుషం
నర్సాపురం (న్యూస్ తెలుగు) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసీపీ రౌడీ మూకల దాడి దుర్మార్గం అని రాష్ట్ర మహిళ కమీషన్ మాజీ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. అన్నారు. జగన్ సభలకు ఆయన కూలి మీడియా, నీలి మీడియా తప్ప మిగతా మీడియా రాకూడదా?అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాని జగన్ రెడ్డి కక్షతో కూలగొడుతున్నారు. వైసీపీ పాలన వైఫల్యాలు, వైసీపీ నేతల అవినీతిని వెలికితీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. రాప్తాడు ఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు. (Story: మీడియాపై వైసీపీ మూకల దాడి అమానుషం)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!