Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రధసప్తమి వేడుకల్లో చిన్న శ్రీ‌ను, సిరి సహస్ర

రధసప్తమి వేడుకల్లో చిన్న శ్రీ‌ను, సిరి సహస్ర

0

రధసప్తమి వేడుకల్లో చిన్న శ్రీ‌ను, సిరి సహస్ర

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : విజయనగరంలో ధర్మపురి నందు గల సిరి స‌హస్ర‌ స్వగృహం సిరి సహస్ర రైసింగ్ ప్యాలెస్ లో రధసప్తమి పూజలు నిర్వ‌హించారు. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వై.యస్.ఆర్.సి.పీ. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను), సతీమణి మజ్జి పుష్పాంజలి దంపతులు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) శుక్రవారం నాడు పాల్గొని పూజలు చేసారు .వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజలు ఘణంగా జరిగాయి . ఈ సందర్భంగా వారు వేద పండితుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. తదనంతరం సిరి సహస్ర నోముల పూజ చిత్ర గుప్తుని పటంను వుంచి ప్రత్యేక పూజలు చేసారు. రధసప్తమి వేడుకల్లో భాగంగా ప్రతీ రోజు ఒక ప్రత్యేక నోము జరగనుంది. అదే విధంగా 16 మంది ముత్త‌యిదువులకు తమ చేతులమీదుగా తాంబూలాలు అందించారు. (Story: రధసప్తమి వేడుకల్లో చిన్న శ్రీ‌ను, సిరి సహస్ర)

See Also: 

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version