Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నారా లోకేశ్ ని కలిసిన గురాన అయ్యలు

నారా లోకేశ్ ని కలిసిన గురాన అయ్యలు

0

నారా లోకేశ్ ని కలిసిన గురాన అయ్యలు

విజయనగరం (న్యూస్ తెలుగు) : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ని జనసేన నేత గురాన అయ్యలు పార్వతీపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా రాజ‌కీయ అంశాల‌పై కాసేపు చ‌ర్చించారు. (Story: నారా లోకేశ్ ని కలిసిన గురాన అయ్యలు)

See Also: 

బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version