కానిస్టేబుల్ ఆర్థిక సహాయం
విజయవాడ : విజయవాడకు చెందిన కృష్ణవేణికి ఆమె పిల్లల చదువుల నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొమిరి కృష్ణమూర్తి రూ.2000 ఆర్థిక సహాయం చేశారు. ప్రతినెలా తాను తన జీతంలో రూ.10వేలు పేదలకు వివిధ రూపాల్లో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లుగా కృష్ణమూర్తి తెలిపారు. కృష్ణవేణికి ముగ్గురు సంతానం ఉన్నారు. భర్త చనిపోవటంతో ఆమె పరిస్థితి తెలుసుకున్న కృష్ణమూర్తి రూ.2000 ఆర్థిక సహాయంగా అందజేశారు. అక్టోబర్‌లో కూడా మరో రూ.2000 ఆర్థిక సహాయంగా అందజేస్తానని ప్రకటించారు. (Story: కానిస్టేబుల్ ఆర్థిక సహాయం)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106