3న ఉచిత వైద్యశిబిరం
ఒన్‌టౌన్ : సెప్టెంబర్ మూడోతేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం ఏర్పాటుచేస్తున్నామని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊర్మిళా సుబ్బారావు నగర్ (జోజినగర్, కరెంట్ ఆఫీసు దగ్గర)లోని శక్తి గ్రీనీజ్ బ్యాంకెట్ హాలు (కబేళా) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉచితంగా బిపి, షుగర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, రక్తహీనత, నరాల బలహీనత, మోకాళ్ల నొప్పులు, గౌట్ ఆర్థరైటిస్, కీళ్లవాతం, ఇతర రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేస్తామని వివరించారు. ఉచితంగా ఎముక సాంద్రత పరీక్ష చేస్తామని పేర్కొన్నారు. అదేరోజు డిఎస్‌ఎం హైస్కూల్ పదోతరగతి 1983-84 బ్యాచ్ పూర్వి విద్యార్థుల తృతీయ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని వివరించారు. మిగతా వివరాల కోసం సెల్ : 9573724321లో సంప్రదించాలని కోరారు. (Story: 3న ఉచిత వైద్యశిబిరం)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106