Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

0

నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

విజయవాడ, ఆగష్టు 30: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతి వేడుకలు మంగళవారం రాత్రి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా ముగిసాయి. సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ను కలెక్టర్ ఢిల్లీరావు ‘తెలుగు భాషా సేవా పురస్కారం’ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చైర్మన్ మేఢపాటి వెంకట్, సి ఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, శాసనమండలి వైకాపా పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు పాల్గొన్నారు. (Story: నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం)

See Also

అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version