ఆధ్యాత్మికానందంతోనే జీవితం పరిపూర్ణం
– వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ
ప్రశాంతత, సంతృప్తి ఆధ్యాత్మిక ఆనందం ఉన్న వారి జీవితం పరిపూర్ణమవుతుందని దుర్గాభవానీ ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ అన్నారు. గురువారం కరీంనగర్ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా ఆయన రాధాకృష్ణుల ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాత్మిక ప్రసంగం చేస్తు నిత్యజీవనంలో మానవీయ విలువలు జతపడాలన్నారు. ఆచరణలో ఆధర్శం ఉంటేనే ఇహంలో మానవుడికైనా, పరలోకంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారన్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా స్ధిరమైన మనసుతో పదిమందికి పనికీ వచ్చే పనుల చేసేవారు పొందేది ఆ«ధ్యాత్మిక ఆనందమే అన్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, కార్పోరేటర్ వంగల శ్రీదేవి, భక్తులు పాల్గోన్నారు. (Story: ఆధ్యాత్మికానందంతోనే జీవితం పరిపూర్ణం)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106