Home వార్తలు రెడ్‌మి 12 5జి విడుదల

రెడ్‌మి 12 5జి విడుదల

0
Redmi 12 5G
Redmi 12 5G

రెడ్‌మి 12 5జి విడుదల

ముంబయి: దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌ ఏఐఓటి బ్రాండ్‌ షవోమీ ఇండియా, భారతదేశంలో 5జి కనెక్టివిటీ కొత్త శకానికి నాంది పలికే దిశగా అత్యంత ముఖ్యమైన అడుగు ముందుకు వేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సరికొత్త నంబర్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 12 5జిను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోను 4జిబిం128జిబి వేరియంట్‌ రూ.10,999, 6జిబిం128జిబి వేరియంట్‌ రూ.12,499, 8జిబిం256జిబి వేరియంట్‌ రూ.14,499 ఆఫర్‌లతో పాటు మంచి ధరతో అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మి 12 5జి అనేది స్నాప్‌డ్రాగన్‌ౖ 4 జెన్‌ 2 5జి ప్రాసెసర్‌ను కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌. (Story: రెడ్‌మి 12 5జి విడుదల)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version