Home ఆధ్యాత్మికం అలరించిన భక్తి సంగీత విభావరి

అలరించిన భక్తి సంగీత విభావరి

0

అలరించిన భక్తి సంగీత విభావరి

కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ఆదివారం శ్రీ నీలకంఠ భజన మండలి మహిళ విభాగం అధ్యక్షురాలు వడాల మాధవి ఆధ్వర్యంలో జరిగిన భక్తి సంగీత విభావరి శ్రోతలను, భక్తులను భక్తి సాగరంలో ఓలలాడించింది. అమ్మవారి పై భజన మండలి సభ్యులు పాడిన పాటలు అందరిని అలరించాయి. ఈ సంగీత విభావరిలో భజన మండలి నిర్వహకులు పంజాల శ్రీధర్‌ గౌడ్, మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి కోండూరి పుష్పలత, గౌరవ అధ్యక్షులు గర్రెపల్లి ఆంజనేయులు, సభ్యులు శారద, పుష్ప, సంధ్య, రజిత, దేవిశెట్టి హన్మండ్లు, ఎజ్జ శ్రీనివాస్, కనుకరాజు, సదానందనం, కమలాకర్‌ తదితరులు పాడిన పాటలు, భజనలతో భక్తులు భక్తి పారవశ్యంలో తన్మయత్నం చెందారు. (Story: అలరించిన భక్తి సంగీత విభావరి)

News on YouTube

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version