Home సినిమా ఓటీటీ అన్‌స్టాపబుల్‌ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో!

అన్‌స్టాపబుల్‌ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో!

0
Unstoppable movie
Unstoppable movie

అన్‌స్టాపబుల్‌ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో!

హైదరాబాద్‌: పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘అన్‌స్టాపబుల్‌’ మూవీ. ‘అన్‌లిమిటెడ్‌ ఫన్‌’ అన్నది దీనికి ఉపశీర్షిక. బిగ్‌ బాస్‌ విన్నర్‌ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన లభించింది. అలాగే ఐఎండీబీలో 7.8 రేటింగ్‌, బుక్‌ మై షోలో 8.2 రేటింగ్‌ రావడం విశేషం. తాజాగా ‘అన్‌స్టాపబుల్‌’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. థియేటర్స్‌లో మిస్‌ అయిన ప్రేక్షకులు ఓటిటిలో చూసి ఎంజాయ్‌ చెయ్యవచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాను కుటుంభం మొత్తం కలిసి వీక్షించవచ్చు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌ రావు నిర్మించిన మొదటి సినిమా అన్‌స్టాపబుల్‌. (Story: అన్‌స్టాపబుల్‌ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో!)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version