Home సినిమా ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌ 3’

డిస్నీ+ హాట్‌స్టార్‌లో ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌ 3’

0
GUARDIANS OF THE GALAXY Vol. 3
GUARDIANS OF THE GALAXY Vol. 3

డిస్నీ+ హాట్‌స్టార్‌లో ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌ 3’

ముంబయి: మార్వెల్‌ స్టూడియోస్‌ ‘‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూం.3’’ డిస్నీG హాట్‌స్టార్‌లో ఆగస్టు 2న ప్రసారం ప్రారంభమవుతుందని డిస్నీG హాట్‌స్టార్‌ ప్రకటించింది. ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌.3’ చిత్రంలో క్రిస్‌ ప్రాట్‌, జో సల్దానా, డేవ్‌ బౌటిస్టా, కరెన్‌ గిల్లాన్‌, పోమ్‌ క్లెమెంటీఫ్‌, గ్రూట్‌గా విన్‌ డీజిల్‌, రాకెట్‌గా బ్రాడ్లీ కూపర్‌, సీన్‌ గన్‌, చుక్వుడి ఇవుజీ, విల్‌ పౌల్టర్‌, మరియా బకలోవా నటించారు. జేమ్స్‌ గన్‌ దర్శకుడు కాగా, స్క్రీన్‌ ప్లే కూడా రాశారు. కెవిన్‌ ఫీజ్‌ లూయిస్‌ డి’ఎస్పోసిటో, విక్టోరియా అలోన్సో, నికోలస్‌ కోర్డా, సారా స్మిత్‌, సైమన్‌ హాట్‌లతో కలిసి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. (Story: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌ 3’)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version