Home వార్తలు అహ్మదాబాద్‌, లక్నోలలో శామ్‌సంగ్‌ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌

అహ్మదాబాద్‌, లక్నోలలో శామ్‌సంగ్‌ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌

0
Samsung Opens Premium Experience Stores
Samsung Opens Premium Experience Stores

అహ్మదాబాద్‌, లక్నోలలో శామ్‌సంగ్‌ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌

గురుగ్రామ్‌: శామ్‌సంగ్‌ ఇండియా అహ్మదాబాద్‌, లక్నోలలో రెండు ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌ను ఆరంభించి పట్టణంలో వినియోగదారులకు ఉత్తేజభరితమైన కొత్త సాంకేతిక అనుభవాలను తెచ్చింది. కొత్త స్టోర్స్‌లో, వినియోగదారులు స్మార్ట్‌ థింగ్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, ఆడియో, గేమింగ్‌, లైఫ్‌ స్టైల్‌ టెలివిజన్స్‌ వంటి బ్రాండ్‌ కనెక్టెడ్‌ వ్యవస్థలలో ఉత్తేజభరితమైన జోన్స్‌ ద్వారా శామ్‌సంగ్‌ వారి పూర్తి ఉత్పత్తి శ్రేణిని వినియోగదారులు ఆనందించవచ్చు. అహ్మదాబాద్‌లోని స్టోర్‌ నగరంలోని తట్లెజ్‌ ప్రాంతంలోని పల్లాడియం మాల్‌లో ఉంది, లక్నోలో ఉన్న స్టోర్‌ నగరంలోని గోల్ఫ్‌ సిటీ ప్రాంతంలోని అమర్‌ షహీద్‌ పాత్‌లో లులు మాల్‌లో ఉంది. ‘లెర్న్‌ ఏశామ్‌ సంగ్‌’ కార్యక్రమం క్రింద స్టోర్స్‌ కస్టమర్స్‌ కోసం వివిధ గాలక్సీ వర్క్‌ షాప్స్‌ ను నిర్వహిస్తుంది. (Story: అహ్మదాబాద్‌, లక్నోలలో శామ్‌సంగ్‌ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version