UA-35385725-1 UA-35385725-1

2021లో మోస్ట్‌ పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏదో తెలుసా?

2021లో మోస్ట్‌ పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏదో తెలుసా?

ముంబయి: మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌లో గట్టి పోటీనిస్తున్న శామ్‌సంగ్‌ కంపెనీ తాజాగా గ్యాలక్సీ ఏ13 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గత ఏడాది అంటే 2021లో విడుదలైన శామ్‌సంగ్‌ ఏ12 ఫోన్‌ వారసత్వాన్ని నిలబెట్టే ఫోన్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే 2021లో విడుదలైన శామ్‌సంగ్‌ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ ఆ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన (మోస్ట్‌ పాపులర్‌) మొబైల్‌ ఫోన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది. రెడ్‌మి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, శామ్‌సంగ్‌ ఏ12 దాన్ని అధిగమించింది. ఈ ఫోన్‌లు 12 నెలల వ్యవధిలో ఏకంగా 10 మిలియన్‌ యూనిట్లు అమ్ముడుపోయాయి. మైండ్‌బ్లోయింగ్‌ సేల్స్‌గా దీన్ని అభివర్ణిస్తారు. భారత్‌, వియత్నాం దేశాల్లో ఈ ఫోన్ల ఉత్పత్తి కొరత వచ్చిందంటే అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయో ఆలోచించండి. గ్యాలక్సీ ఏ12 ఫోన్‌ ధర ఇప్పుడు ఇంకా తగ్గింది. కేవలం 15,000 రూపాయలకే ఈ ఫోన్‌ లభిస్తుంది. దీని ప్రజాదరణను దృష్టిలో వుంచుకొని శామ్‌సంగ్‌ కంపెనీ ప్రస్తుతం విడుదల చేసిన గ్యాలక్సీ ఏ13ను కేవలం 14,999 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది. (Story: 2021లో మోస్ట్‌ పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏదో తెలుసా?)

The Samsung Galaxy A13 is available in three RAM and storage configurations. The variant with 4GB RAM and 64GB storage is priced at Rs 14,999. The 4GB + 128GB variant is priced at Rs 15,999 and the 6GB variant is available at Rs 17,499. Samsung Galaxy A13 is the cheapest smartphone to run on Android 12 out of the box The Samsung Galaxy A13 runs on One UI 4.1 operating system based on Android 12 out of the box. It is one of the first affordable smartphones in the country that runs on Android 12 out of the box. The Samsung Galaxy A13 smartphone comes in four colour options – black, light blue, orange and white.

See Also: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1