అల్టిమేట్ పార్టీ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఈ27 5జీ విడుదల
న్యూస్‌తెలుగు / ముంబయి: కొత్త హాలో లైట్‌ని కలిగి ఉన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్- ఈ27 5జీని భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ఒప్పో ఇండియా ప్రకటించింది. మీరు వినే సంగీతానికి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఎల్‌ఈడీల సర్కిల్, అలాగే అధునాతన ఏఐ కెమెరా ఫీచర్లు మీరు స్నేహితులతో షేర్ చేయగలిగిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగల సరదా పార్టీ చిత్రాలను కలెక్ట్ చేసుకునేందుకు ఇది అనుమతిస్తుంది. అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ అనే రెండు రంగుల్లో, 128జీబీ స్టోరేజ్‌తో రూ.22,999లకు, 256%Gదీ% వేరియంట్‌కు రూ.24,999ధరలో ఒప్పో ఈ27 5జీ లభిస్తుంది.(Story:అల్టిమేట్ పార్టీ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఈ27 5జీ విడుదల)