Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ

తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ

తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ

న్యూస్‌తెలుగు/చింతూరు: అర్నాబ్ తుఫాను కారణంగా చింతూరు మండలంలోని టూరిజం ప్రాంతాలైన పోల్లూరు, ఫోర్ బే, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లను బంద్‌ చేస్తున్నట్లు, అలాగే మోతుగూడెంలోని టూరిజం రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు సిఐ గోపాలకృష్ణ ప్రకటించారు. జిల్లా ఉన్నతాధికారులైన ఎస్‌పీ చక్రవర్తి, ఎస్ డి ఓ పి.ఉదయ పావని ఆదేశాల మేరకు అర్నబ్ తుఫాను కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. (Story: తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments