Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన చీఫ్ విప్ జీవి

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన చీఫ్ విప్ జీవి

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్డులో ఉన్న లక్ష్మీ వాసవి ఫైర్ వర్క్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జీవి రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, పాల్గొన్నారు.(Story:ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన చీఫ్ విప్ జీవి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!