Homeవార్తలుతెలంగాణపల్లెలను అభివృద్ధి చేసుకుందాం

పల్లెలను అభివృద్ధి చేసుకుందాం

పల్లెలను అభివృద్ధి చేసుకుందాం

సింగిల్ విండో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే …

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో 22 లక్షల రూపాయలతో అదేవిధంగా రేవల్లి మండల కేంద్రంలో 38 లక్షల రూపాయలతో PACS నిధుల నుంచి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లను సోమవారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి ప్రారంభించారు

ఈ సందర్భంగా మన పల్లెలను మనమే అభివృద్ధి చేసుకుందామనీ ఈ క్రమంలోనే నాగపూర్ రేవల్లి మండల కేంద్రాల్లో నిర్మించిన దుకాణ సముదాయాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ లోడే రఘు మండల తహసిల్దార్ లక్ష్మీదేవి ఎంపీడీవో నరసింహ ఉమ్మడి మండలం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్య శిలా రెడ్డి రేవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు సురేష్ గౌడ్ నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:పల్లెలను అభివృద్ధి చేసుకుందాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!