వైస్ ఎంపీపీ కుటుంబం పరామర్శ
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ కుటుంబాన్ని అదేవిధంగా 27 వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి బైరెడ్డి సత్యప్రసాద్ కుటుంబాన్ని, 3 వ వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి తాడ్డి శంకర్రావు వాళ్ల పెద్ద కుమారుడు శనివారం పరామర్శించిన జడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ,మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన శాఖమంత్రి వర్యులు పీడిక రాజన్న దొర ఈరోజు ఇటీవల అనారోగ్యానికి గురై ప్రేమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాలూరు 3వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి తాడ్డి శంకర్ రావు కుమారుడు తాడ్డి నాయుడు ని, ఇటీవల భవిరెడ్డి సత్య ప్రసాద్ బావ మరణించించిన విషయం తెలుసుకుని వారి కుటుంబీకులను,సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ గారి తండ్రి,స్వర్గీయ రెడ్డి తిరుపతి నాయుడు (మాజీ జడ్పీటీసీ- సాలూరు) ఇదివరకు మరణించిన విషయం తెలుసుకుని రెడ్డి సురేష్ కుటుంబ సభ్యులను .ఈ సందర్భంగా కలిసి వారికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు మనోధార్యాన్ని ఇచ్చారు . ఈ కార్యక్రమంలో..
మక్కువ జడ్పిటిసి మావుడి శ్రీనివాస నాయుడు , గొర్లె జగన్ మోహన్ రావు వైసిపి టౌన్ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు ,గిరి రఘు ,సాలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ సువ్వాడ భరత్ శ్రీనివాస్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు , కౌన్సిలర్ లు,సర్పంచ్ లు ,ముఖ్య నాయకులు, కార్యకర్తలు,పలువుర్ ప్రముకులు పాల్గొన్నారు. (Story:వైస్ ఎంపీపీ కుటుంబం పరామర్శ)

