Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జూన్ 10న వడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికలు

జూన్ 10న వడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికలు

జూన్ 10న వడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం వడ్డే ఓబన్న వడ్డెర సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష ఎన్నికలు జూన్ 10వ తారీఖున నిర్వహిస్తున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు. ఈ ఎన్నికల పోటీ నందు ఇద్దరు పోటీలో ఉన్నారు, ఒకరు బండారు. శ్రీనివాసరావు, మరొకరు చల్ల. కుమార్, పదో తారీఖున నిర్వహించే ఈ ఎన్నికలలో అధ్యక్ష ఎన్నిక తదుపరి ఐదు మండలాలు మరియు టౌన్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది అని సంఘ పెద్దలు తెలిపారు. శుక్రవారం నరసరావుపేట రోడ్డులోని వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లపు వెంకటేశ్వర్లు, బత్తుల నరసింహారావు, దేవల్ల ప్రసాదు, బత్తుల బాలరాజు, మాజీ కౌన్సిలర్ కుంచాల నాగరాజు, పల్లపు పున్నయ్య, బత్తుల శ్రీనివాసరావు, బత్తుల బాలరాజు, బండారు శ్రీనివాసరావు, బత్తుల వెంకట్రావు, తమ్మిశెట్టి వెంకటస్వామి, బత్తుల సాంబ శ్రీను, తురక ఏడుకొండలు, వేముల గోవిందరాజులు, బత్తుల శ్రీను బత్తుల మహంకాళి, కొమరి వెంకట్ రాయుడు, బండారు శివయ్య, తురక రామారావు, బండారు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : జూన్ 10న వడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!