పెబ్బేరు చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా పెబ్బేరు పట్టణం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కేకును కోసి వనపర్తి నియోజకవర్గం ప్రజలందరికీ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు కార్యక్రమం లో మార్కెట్ చైర్మన్ గౌని ప్రమోదిని మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర గంధం రాజశేఖర్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ యాపార్ల రాంరెడ్డి రంజిత్ రంజిత్ కుమార్ దయాకర్ రెడ్డి బుర్ర ముని రాముల యాదవ్ సత్యనారాయణ యుగంధర్ రెడ్డి మండలి యూత్ అధ్యక్షుడు రాజేషు పాతపల్లి సర్పంచ్ రవి వీరస్వామి డైరెక్టర్ రాముల డైరెక్టర్ రామన్ గౌడు మోతే రాములుమహేష్ రెడ్డి వినయ్ తదితరులు పాల్గొన్నారు. (Story : పెబ్బేరు చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు)