అంగడి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అంగడి.అనురాధారెడ్డి సాయిశ్రీరాం రెడ్డి గార్ల ఏకైక కుమారుడు హరిప్రీతంరెడ్డి వివాహం అభిగ్నియరెడ్డి గారితో హైదరాబాద్ లో ప్రధాన్ కన్వెన్షన్ నానక్ రామ్ గూడ నందు జరిగింది. వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి.వాసంతి నిరంజన్ రెడ్డి దంపతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు. (Story : అంగడి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి)