Homeవార్తలుతెలంగాణతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్త కాపు శివసేన రెడ్డి పాల్గొని వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్ పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మరియు వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ కౌన్సిలర్ డి వెంకటేశ్వర్లు ఎండి రహీం గారు వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు అందరూ కలిసి కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేకు తినిపించడం జరిగింది. వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ విభూతి నారాయణ నక్క రాములు బ్రహ్మం చారి చీర్ల సత్యం సాగర్ లక్ష్మీ రవి యాదవ్ సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్ జంపన్న సత్యమ్మ శరవంద చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భువనేశ్వరి శ్యామ్ వినోద్ పాష నాయక్ యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి ఎస్ ఎల్ ఎన్ రమేష్ టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ రాజసింహారెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సూరి లతీఫ్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్ చుక్క రాజు రఘు యాదవ్ ఈ శ్రీనివాసులు కాజా బాబా భాష డాక్టర్ లతీఫ్ రంజిత్ సభ్యులు మహమ్మద్ రఫిక్ సమ్మిత్ రేష్మ బేగం ఇర్ఫాన్ వసీం ఇర్ఫాన్ అస్లాం జాంగిర్ నబిల్ నమీర్ సీమేర్ ఖాన్ గజ్జల విజయ్ తిరుపతయ్య విశ్వం బాబు పి వెంకటేష్ గొర్ల అనిల్ గంధం బాలు ఈరపోగు అంజి బోయ మురళి ఆర్టి కిరణ్ మోహన్ రాజ్ సూపర్ భాస్కర్ రాములు సుక్కయ్య కో ఆప్షన్ నెంబర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ వికలాంగుల మత్స్యకార సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ పార్టీ అనుబంధాల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల అధ్యక్షులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. (Story : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!