వివాహ ప్రదానానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం, చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన వాకిటి రామ చంద్రయ్య గారి కుమార్తె ఉమామహేశ్వరి వివాహ ప్రధాన కార్యక్రమంలో పాల్గొని అక్షింతలు వేసి కాబోయే వధువును ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నూతన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీస్సులు అంద జేసిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి గారి వెంట జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ హర్షవర్ధన్ రెడ్డి, ధర్మశాస్త్రి, చిట్యాల రాము, శంషు, భగవంతు యాదవ్, వాకిటి నారాయణ, గువ్వలి రాజు, విష్ణు గౌడ్, చంద్రకాంత్ గౌడ్, పోతురాజు అంజి, రమేష్ నాయక్, అరకాటం వెంకటయ్య, సత్యనారాయణ చారి, తదితరులు, పాల్గొన్నారు.(Story : వివాహ ప్రదానానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి )

