Homeవార్తలుతెలంగాణగంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో తేది 10- 03-2026 నుంచి 12-03-2026 వరకు జరిగే ఉత్సవాలు గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మత్స్య సహకార సంఘం నాయకులు సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పెబ్బేరు పట్టణం బీఆర్ఎస్ నాయకులు గోనెల సహదేవుడు. చింతకాయల భీముడు. కటికల బాలస్వామి. గోనెల రఘు. చింతకాయల వెంకటేష్. సంఘం సభ్యులు పాల్గొన్నారు.(Story : గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రికి ఆహ్వానం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!