ఎమ్మార్వో కు గణ సన్మానం
న్యూస్ తెలుగు/పెబ్బేరు :పెబ్బేరు కు బదిలీపై విచ్చేసిన నూతన తాసిల్దార్ సత్యనారాయణ రెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణ , మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బదిలీపై విచ్చేసిన నూతన ఎమ్మార్వో సత్యనారాయణరెడ్డి ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాఘవేందర్, మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు, పట్టణ పార్టీ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి, బునాదిపురం సర్పంచ్ విజయ్ గౌడ్,,కౌన్సిలర్లు శంకర్ నాయుడు, శివ ప్రసాద్ రెడ్డి, మంగరాయి మన్యం, మాజీ ఎంపీటీసీ శివశంకర్ గౌడ్, శేఖర్ గౌడ్, రాజశేఖర్, సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ జూదం వెంకటేష్, వేణు, వీర బోజ్జ చారి, పరమేష్ నాయి, మొగులన్న, కొండల్, ఉషనయ్య, భారతి, సురేష్, గోవర్ధన్,గణేష్, శేఖరా చారి, రాజలింగం, బాలకృష్ణ, ఖదీర్, ఉస్మాన్, వెంకట రాములు, గోవిందు, రాజు, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఎమ్మార్వో కు గణ సన్మానం )

