Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పల్నాడు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పల్నాడు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పల్నాడు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా కోటప్పకొండకు విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిపాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ తో పాటు వారిని మర్యాదపూర్వకంగా కలసి వారికి స్వాగతం పలికిన గుర్రప్ప నాయుడుపాలెం సొసైటీ డైరెక్టర్ రాయల్ శ్రీకాంత్.(Story: పల్నాడు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!