రైతన్న మీకోసం
తెలుగు న్యూస్ /చింతూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా కరంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టింది.ఇంటింటి ప్రచారం లో భాగంగా మంగళవారం చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ నుండి రైతులకు చేస్తున్న సహాయం,వ్యవసాయ మెళకువలు,సేంద్రియ ఎరువుల వాడకం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు మహమ్మద్ జమాల్ ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ పసుపులేటి సాల్మన్ రాజు, మాజీ సర్పంచ్ కరణం లక్ష్మణ్ , విఆర్ఓ మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.(Story : రైతన్న మీకోసం)

