పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : హైదరాబాద్ మంచిరేవులకు చెందిన పిట్టల్ రాజు- పిట్టల్ అంజలి వారి నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి వెంట వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (Story: పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి)

