గట్టు యాదవ్ మనవరాలిని ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్ గారి మనవరాలి మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి ఇంటికి వెళ్లి చిన్నారి శ్రీవర్ధినినీ ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అవిశెట్టి.బాగ్యరాజ్ బి.ఆర్.ఎస్.వి రాష్ట కార్యదర్శి చిన్నకూతురు పు ట్టుచీర ఉత్సవం సందర్భంగా ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, నందిమల్ల.అశోక్,ఉంగ్లం.తిరుమల్,నాగన్న యాదవ్,స్టార్.రహీమ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,అలీమ్ తదితరులు ఉన్నారు. (Story:గట్టు యాదవ్ మనవరాలిని ఆశీర్వదించిన మాజీ మంత్రి)

