Homeవార్తలుతెలంగాణమత్స్య కార్మికులకు చేప పిల్లలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి

మత్స్య కార్మికులకు చేప పిల్లలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి

మత్స్య కార్మికులకు చేప పిల్లలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5000 నుంచి పదివేల వరకు చెరువులు కుంటలు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఉచిత చేప పిల్లలను ప్రతి సంవత్సరం విడుదల చేసేవారు ఈ సంవత్సరం చేప పిల్లలు లేక మత్స్యకారులు చేపల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు కావున గవర్నమెంట్ సబ్సిడీ పిల్లను విడుదల చేసేలా మత్స్యకార సంఘం అధికారులు ఏడి అధికారులు గవర్నమెంట్ కు అధికారులు తక్షణమే స్పందించి గవర్నమెంట్ కు ప్రతిపాదనలు పంపించి చేపల రైతులకు మత్స్యకారులకు చేప పిల్లలు విడుదల చేసి అండగా ఉండాలని మత్స్యకారుల సంఘం మాజీ యువజన అధ్యక్షులు ఉందే కోటి అంజి చెప్పారు(Story : మత్స్య కార్మికులకు చేప పిల్లలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!