Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగాలు గూర్చి స్థానిక, సి ఐ గోపాలకృష్ణ,ఎస్ఐ రమేష్ అవగాహన కల్పించారు. శుక్రవారం ఎర్రంపేట కళాశాలలోని విద్యార్థులకు సోషల్ మీడియా మోసాలు గూర్చి, చట్ట వ్యతిరేకమైన చర్యలు గూర్చి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story :శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!