Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్

నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్

నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్

న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. (Story:నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!