నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. (Story:నూతన కలెక్టర్ ను కలిసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్)
