మోడీ సేవలు దేశానికి అదృష్టం
న్యూస్ తెలుగు /వినుకొండ : భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎన్నో సేవలు చేయాలని ఆసయంతో ముందుకు సాగుతున్నారని పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాని కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలిపారు. వినుకొండ పట్టణంలోనీ బీజేపీ కార్యాలయంలో అభినందన విజయోశ్వవ కార్యక్రమంసభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పలనాడు కార్యదర్శి కట్టా సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ. ప్రధాని మోదీ దేశానికి సేవ చేసే వారిని ఎన్నుకోవడం అభినందనీయంగా ఉందన్నారు. ఉప రాష్ట్రపతి గా రాధాకృష్ణను భారీ ఓట్ల మెజారిటీ తో ఈ విజయోత్సవ సభ ఏర్పాటుచేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యాయురాలు జి సుజాత జిల్లా కార్య దర్శి జాన్ బాబు, వినుకొండ పట్టణ అధ్యక్షులు కె.సుధాకర్, సీనియర్ నాయకులు మూర్తియా, బండి వెనకటేశ్వర్లు, పసుమర్తి శంకర్ రావు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:మోడీ సేవలు దేశానికి అదృష్టం)

