రావుల కౌసల్యమ్మ కి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రావుల చంద్రశేఖరరెడ్డి గారి వదినమ్మ (ప్రముఖ న్యాయవాది హేమవర్ధన్ రెడ్డి గారి మాతృమూర్తి)రావుల.కౌసల్యమ్మ గారి దశధిన కర్మ కొత్తకోట బి.పి.ఆర్ గార్డెన్స్ నందు జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసినారు.
ఈ కార్యక్రమములో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:రావుల కౌసల్యమ్మ కి నివాళులు అర్పించిన మాజీ మంత్రి)

