Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కదిలీ ఫల -గణేష్ చిత్రం

కదిలీ ఫల -గణేష్ చిత్రం

కదిలీ ఫల -గణేష్ చిత్రం

న్యూస్ తెలుగు / వినుకొండ : పచ్చి కదిలీ ఫల -గణేష్ వినుకొండ కు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు మన బొద్దుచెర్ల ప్రసాదరావు ప్రతి పండగలకు సాంప్రదాయంగా ఈ సంవత్సరం వినాయక చవితికి తనదైన శైలిలో ఊహించి సృజనాత్మకంగా బొమ్మల వేయటం మనం గతంలో కూడా చూశాం అందులో భాగంగా “కదిలి- ఫల- గణేష్” అని నామకరణం చేసి బొమ్మ గీయడం జరిగింది. కదిలి ఫలం అనగా అరటిపండు కదిలి ఫలములచే గణేష్ బొమ్మ చెప్పిన చట్టం జరిగింది. ఈయన ఇంతకుముందు ఇలాగే చాలా రకాలుగా వివిధ ఆకుకూరతులలో విభిన్నంగా గీయడం జరిగింది. ఈ చిత్రాన్ని వినుకొండ ప్రజలు, ప్రముఖులు తిలకించి అభినందనలు తెలిపారు. వారి సృజనాత్మ కత హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.(Story:కదిలీ ఫల -గణేష్ చిత్రం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!