సతీష్ యాదవ్ కు ఘనంగా సన్మానం
న్యూస్ తెలుగు/వనపర్తి : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వనపర్తి గౌడ సంఘ నాయకుల ఆహ్వానం మేరకు సర్దార్ పాపన్న గౌడ్ గారి పటానికి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ .ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలో సేవా విభాగంలో గౌరవ డాక్టరేట్ పొందిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను మార్కెట్ కమిటీ చైర్మన్, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ ,సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో సతీష్ యాదవ్ ని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు కోళ్ల వెంకటేష్, ప్రజా గాయకుడు రాజారాం ప్రకాష్, బహుజన నాయకుడు గంధం నాగరాజు, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మచారి, ఉగ్లo తిరుమల్, మధు గౌడ్, ఉపాధ్యాయులు వరప్రసాద్ గౌడ్, ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, గౌని కాడి యాదయ్య, కొత్తగోళ్ల శంకర్, బొడ్డుపల్లి సతీష్, యువ కాంగ్రెస్ నాయకులు జంగిడి రవి, రాహుల్, మరియు గౌడ సంఘ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : సతీష్ యాదవ్ కు ఘనంగా సన్మానం)

